అలిపిరి మెట్లమార్గం | Alipiri footpath way | Tirumala | om namo venkatesaya
#alipiristeps #tirupati #tirumala #omnamonarayana
ఓం నమో వేంకటేశాయ
అలిపిరి మెట్ల మార్గం నుండి పైకి తిరుమలకి మొత్తము 3550 మెట్లు ఉంటాయి.
12 కిలోమీటర్లు ఉంటుంది.
అలిపిరి మెట్లు మార్గం నుంచి పైకి వెళ్లేగానే కొంచెం దూరంలో తల ఏరు అనే గుండు ఉంటుంది. ఈ గుండు వచ్చేసరికి మోకాళ్ళ నొప్పులు ఉండేవాళ్ళకి కీళ్లనొప్పులు ఉండేవాళ్ళకి మన కాళ్లు మోకాలు తల ఆ గుండుకు ఆనిస్తే కీళ్ల నొప్పులు తగ్గుతాయని నమ్మకం. ఆ గుండు మీద ఆంజనేయ స్వామి వారి విగ్రహం కూడా ఉంటుంది.
అలా కొంచెం దూరం పైకి వెళ్ళంగానే గాలిగోపురం వస్తుంది.
గాలిగోపురం దాటుకున్న కొంచెం దూరం తర్వాత నరసింహ స్వామి యొక్క ఆలయం ఉంటుంది.
నరసింహ స్వామి ఆలయం దాటిన తర్వాత రోడ్డు మార్గంలో కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ మోకాళ్ల పర్వతం ఉంటుంది.
మోకాళ్ల పర్వతం చాలా పవిత్రమైన పర్వతం కాబట్టి వచ్చిన భక్తులు మోకాళ్ళ పర్వతాన్ని మామూలుగా కాకుండా మోకాళ్లపై ఎక్కి స్వామివారికని కోరికలు కోరుకుంటారు.
మోకాళ్ల పర్వతం అనేది 3000 మెట్టు దగ్గర వస్తుంది. పైకి ఎక్కేసరికి మొత్తం మీద 3550 మెట్లు ఉంటాయి.
alipiri to tirumala ghat road : https://youtu.be/Gh1kYOEwMgg?si=QFjuPPJS8Mx0o5Ia
tirumala temple : https://youtu.be/60NWrgU9hkM?si=47txGsuticnVKrfZ
japali theerdham tirumala : https://youtu.be/gkOTvX5lhU4?si=hOwYEEN6iulqmKso
#tirumala
#tirupati
#tirumalatirupati
#ttd
#lordvenkateshwara
#balaji
#balajitemple
#tirumalatemple
#alipiristeps
#alipirifootpath
#temple
#lordsrinivasa
#youtube
#hindu
#god
#annamaya
#yedukondalavada
#kaliyugadeivam
#vaikuntaekadashi
#vaikuntam
#sanathanam
...
https://www.youtube.com/watch?v=2EqLjibnmuk
part 1 video : https://youtu.be/HIvKUHC_Gwk?si=7xXMYKo2tCGOsUKU
#jogulamba_gadwal
#అష్టాదశ శక్తి పీఠాల్లో 5వ శక్తిపీఠమైన శ్రీ జోగులాంబ అమ్మవారి ఆలయము 7-8 శతాబ్దంలో బాధామీ చోళుల చేత నిర్మించినది.
#అమ్మవారి ఆలయంతో పాటు శివుని యొక్క ఆలయాలు 9 ఆలయాల సముదాయాలు నిర్మించారు. ఇక్కడ శివుడిని బాలబ్రహ్మేశ్వర స్వామిగా పిలుస్తారు.
#1390 సంవత్సరంలో బహుమనీ సుల్తాను చేత పూర్తిగా భూస్థాపితం చేయబడింది.
#బహుమతి సుల్తానులు చేత దేవాలయాల పై జరిగే దాడులను ఆపెందుకు అప్పటి విజయనగర సామ్రాజ్యము రెండవ రాజు హరిహర రాయులు తన సైన్యాన్ని బహుమనీ సుల్తానుల సైన్యానికి ఎదురు పంపి ఆలయాన్ని పటిష్టంగా చేయడం వల్ల ఇప్పుడు మనం చూస్తున్నది మిగిలిన ఆలయం ఉంది.
#ఇక్కడ ఉన్న 9 ఆలయాలలో ప్రతి శివలింగం పైన బ్రహ్మ సూత్రం ఉంటుందండి ఇక్కడ విశిష్టత.
#ఎందుకంటే బ్రహ్మసూత్రం ఉన్న శివలింగాలు దేశం మొత్తం మీద అరుదుగా ఉంటాయి కానీ ఇక్కడ ఉన్న తొమ్మిది గుడిలోనూ బ్రహ్మ సూత్రాలు కనబడతాయి.
#indiantemplehistory
#indiantemple
#hindutemple
#hindugods
#hindugoddess
#sanathanam
#sakthipeetam
#jogulamba_gadwal
#lordsiva
#indianculture
#harendrahari5666
#harifreetimetelugutraveller
Insprie by @OutdoorBoys
Insprie by @go4x4media
@Harendrahari5666
...
https://www.youtube.com/watch?v=AmsQk7GQmLk