LBRY Block Explorer

LBRY Claims • ఎమ్మెల్యే-7

f5b0586399dc9b88bf654cd8bf54f8e2a5093aa4

Published By
Created On
14 Sep 2022 08:44:29 UTC
Transaction ID
Cost
Safe for Work
Free
Yes
ఎమ్మెల్యే రఘునందన్ రావు ను విమర్శించే నైతిక హక్కు దళిత టిఆర్ఎస్ నాయకులకు లేదు - బిజెపి నాయకులు
#s2news #bjp #dubbak

ఎమ్మెల్యే రఘునందన్ రావు గారిని విమర్శించే నైతిక హక్కు దళిత టిఆర్ఎస్ నాయకులకు లేదని బిజెపి నాయకులు స్పష్టం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా దళిత బంధు ఏర్పాటు చేయాలని మొట్టమొదట దుబ్బాక నియోజకవర్గం కేంద్రంలో దీక్ష కార్యక్రమం ఏర్పాటుచేసిన నాయకుడు రఘునందన్ రావు అని బిజెపి నాయకులు అన్నారు దుబ్బాక నియోజకవర్గం లోని ప్రతి గ్రామంలో అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు చేయాలని ఓ గొప్ప కార్యక్రమం తీసుకున్నటువంటి నాయకుడు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు గారిని అన్నారు టిఆర్ఎస్ పార్టీలో ఉన్న దళిత నాయకులకు చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్రానికి దళిత ముఖ్యమంత్రిని చేస్తానని మాట తప్పిన కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేయాలని వారు హెచ్చరించారు హైదరాబాద్ ట్యాంక్బండ్ పైన 125 అడుగుల ఎత్తు గల అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు చేస్తానన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హామీ ఏమైందో టిఆర్ఎస్ పార్టీ దళిత నాయకులు కేసీఆర్ గారిని ప్రశ్నించాలని వారు అన్నారు తాగుబోతులు సమాజంలో విలువ లేనోడు ఎమ్మెల్యే గారిని విమర్శిస్తే దయ్యాలు వేదాలు వల్లించినట్లేనని వారు అన్నారు ఎమ్మెల్యే గారిని విమర్శించేముందు దళితుల కోసం మీరు ఏం చేస్తున్నారో ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకుని మాట్లాడాలని వారు అన్నారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి మద్దెల రోశయ్య భారతీయ జనతా మజ్దూర్ సెల్ జిల్లా కన్వీనర్ మచ్చ శ్రీనివాస్ బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు సుంకు ప్రవీణ్ బద్రి రాజు యాదగిరి సాకలి రాజు బోయ రాజశేఖర్ రమేష్ రెడ్డి సప్తగిరి దుంపలపల్లి రవి శ్రీకాంత్ నరేష్ మరాటి బాబు బాచి, ఇస్తారు గల యాదగిరి రమణారెడ్డి చంటి తదితరులు పాల్గొన్నారు....
...
https://www.youtube.com/watch?v=0MZFkb8-y90
Author
Content Type
Unspecified
video/mp4
Language
Open in LBRY

More from the publisher

Controlling
VIDEO
Controlling
VIDEO
MA&AM
VIDEO
DUBBA
Controlling
VIDEO
Controlling
VIDEO
Controlling
VIDEO
Controlling
VIDEO
TRACT
Controlling
VIDEO
AP AS
Controlling
VIDEO