#s2newsdubbak #s2news
చేర్యాల మండలం ఆకునూరు గ్రామంలో డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీలో అధికారులు అనర్హులకు ఇండ్లను కేటాయించారని ఆరోపిస్తూ గ్రామ పంచాయతీ కార్యాలయానికి తాళం వేసి కార్యాలయం ఎదుట నిరసనకు దిగిన గ్రామ ప్రజలు...
...
https://www.youtube.com/watch?v=7gBMJriQxyQ
#trs #kpr #dubbak
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వైద్య శాఖ మాత్యులు తన్నీరు హరీష్ రావు గారు మరియు మెదక్ పార్లమెంట్ సభ్యులు దుబ్బాక ముద్దుబిడ్డ కొత్త ప్రభాకర్ రెడ్డి గారి సమక్షంలో ఈరోజు టిఆర్ఎస్ పార్టీలో చేరిన*
*దుబ్బాక నియోజకవర్గం దుబ్బాక మండలం దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు గ్రామం బొప్పాపూర్ మరియు దుబ్బాక మండల బిజెపి అధ్యక్షులు అరిగే కృష్ణ టిఆర్ఎస్ లో చేరినారు దుబ్బాక బై ఎలక్షన్ లో బిజెపి తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు దుబ్బాక నియోజకవర్గం లో ప్రజలకు చాలా హామీలు ఇచ్చి ఉన్నాం. ప్రజలలోకి వెళ్తే ఎన్నికల ముందు మీరు ఇచ్చిన హామీలను మర్చిపోయి మళ్ళీ వస్తున్నారు అని ప్రజలు అడుగుతుర్రు అని గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లడంతో ఎన్నికల గెలవడం కోసం చాలా అబద్దాలు చెబుతాం వాళ్లకు మనం చెప్పిందల్లా చేస్తే మనల్ని వాళ్ళు మర్చిపోతారు అంటూ సర్ది చెప్పారు ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టకపోవడంతో పాటు తనతో తిరిగే కార్యకర్తను పట్టించుకోకపోవడం చాలా బాధాకరంగా ఉందని హరికృష్ణ అన్నారు అలాగే ఇటు అభివృద్ధి లేదు అటు కార్యకర్తలను కాపాడుకునే పరిస్థితి లేదు కాబట్టి కనీసం మేము గ్రామాలకు వెళ్ళినప్పుడు హామీలు ఇచ్చాము కాబట్టి అవి నెరవేరాలంటే ఈ రోజున పరిస్థితుల్లో ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది అని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరినీ కాపాడుకుంటుంది అనే ఒక నమ్మకంతో ఈరోజు దుబ్బాక నియోజకవర్గం లో అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న మంత్రి హరీష్ రావు గారు మరియు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారితోనే దుబ్బాక అభివృద్ధి చెందుతుందని ఒక నమ్మకంతో ఈరోజు మేము బిజెపి పార్టీకి రాజీనామా చేసి టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నాం మా చేరికతోనైనా ఇప్పటికైనా దుబ్బాకలో అభివృద్ధి జరగాలంటే అది కేవలం టిఆర్ఎస్ సాధ్యమవుతుంది కాబట్టి ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది రాబోయే రోజుల్లో దుబ్బాకలో టిఆర్ఎస్ జండా ఎగరడం ఖాయం అని దిమా వ్యక్తం చేశారు*ఈ కార్యక్రమంలో దుబ్బాక టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాణాల శ్రీనివాస్ కొత్త కిషన్ రెడ్డి టిఆర్ఎస్ మాజీ మండల పార్టీ అధ్యక్షులు తెకులపల్లి మల్లారెడ్డి మాజీ సర్పంచ్ నగరం జిడిపల్లి రవి ఎనుగుర్తి మాజీ సర్పంచ్ లింబాద్రిగా బొప్పాపూర్ టిఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు కమలాకర్ రావు ముక్క వెంకటపతి మరియు ఆయా గ్రామాల బిజెపి నాయకులు టిఆర్ఎస్ పార్టీ*
...
https://www.youtube.com/watch?v=c6xBG6JAU1o