LBRY Block Explorer

LBRY Claims • Gopala-Bala-Krishna

d92df05873f2be3d0f6be70eae943a37c8c24f95

Published By
Created On
11 Sep 2021 00:05:19 UTC
Transaction ID
Cost
Safe for Work
Free
Yes
Gopala Bala Krishna
Sudhanva Sankirtanam (Devotional Album) 2021 : Singer : Vikram S : Lyrics : Lakshmi Valli Devi Bijibilla : Music : Rohit Jilla : Recorded at RJ Music Studio : Hyderabad 500 084 : Telangana State : India : Publisher : Bijibilla Rama Rao : Presented by Bijibilla Foundation.

గోపాల బాలకృష్ణా

"పల్లవి" : గోపాల బాలకృష్ణా నందలాలా!
గోపికాలోల కృష్ణా నందలాలా! ”2”

"అ.ప." : గోవర్ధనోద్ధార నందలాలా!
గోపహృదయ విహారా నందలాలా! "గోపాల" ”2”

"చరణం" : నీ పాదకమలం శ్రీ నందలాలా!
మా పాలి శరణం శ్రీ నందలాలా! "2"
బృందావన బాల శ్రీ నందలాలా!
మందార పూజిత శ్రీ నందలాలా! "గోపాల"

"చరణం" : వేణుగానలోల శ్రీ నందబాలా!
ఫణిక్రీడాలీల మా నందబాలా! "2"
నీ చూపుసోకిన శ్రీ నందబాలా!
మా పాపం పావన శ్రీ నందబాలా! "గోపాల"

"చరణం" : కృష్ణా నీ కరద్వయము నందలాలా!
మా పాలి వరదా భయం నందలాలా! "2"
కన్నా! నీ కౌస్తుభం నందలాలా!
మా పాలి జ్ఞానదీపం నందలాలా! "గోపాల"

"చరణం" : సిరిసిరిమువ్వల పాదం నందలాలా!
రివ్వురివ్వున మా భాగ్యం నందలాలా! "2"
కృష్ణా నీ దర్శనము నందలాలా!
మా పాలి మోక్షద్వారం నందలాలా! "గోపాల" "2"
Author
Content Type
Unspecified
audio/mpeg
Language
English
Open in LBRY

More from the publisher

VIDEO
YAGNA
Controlling
VIDEO
BANGA
Controlling
VIDEO
OH YA
Controlling
VIDEO
SHIVA
VIDEO
RAMAL
Controlling
VIDEO
SIRIP
Controlling
SUDHA
Controlling
VIDEO
JEEVA
Controlling
VIDEO
UPANA