*నిరుపేద కుటుంబాల బాధితులకు ఆపన్నహస్తం ల సీఎం ఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ అని తెరాస మండల ప్రధాన కార్యదర్శి ఇప్ప దయాకర్ అన్నారు. మంత్రి హరీష్ రావు, మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డిల చొరవతో రాయపోల్ మండలం వీరారెడ్డి పల్లి గ్రామంలో బాల్ రాజు మానస కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందజేసిన ఇప్ప దయాకర్, మల్లేశం వడ్డెపల్లి సర్పంచ్ చంద్రశేఖర్. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు గ్రామ అధ్యక్షులు పాపని వీరాస్వామి,వార్డు వీరాస్వామి,వడ్డెపల్లి సర్పంచ్ చంద్రశేఖర్, మల్లేశం, గణేష్, మండల యువజన నాయకులు నాగసాని రాజు,మహేష్ గౌడ్,గంగ రాజు తదితరులు పాల్గొన్నారు
...
https://www.youtube.com/watch?v=OyiV0-8Ju3k