సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కు మంత్రి పదవి రావడంతో ఒక వ్యక్తి తన అభిమానాన్ని చాటుకున్నారు.సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం దుంపలపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ ఇల్లందుల శ్రీనివాస్ అనే వీర అభిమాని ఏకంగా 1116 కొబ్బరికాయలు కొట్టి తన అభిమానాన్ని చాటుకున్నారు. హరీష్ రావు కు మంత్రి పదవి ఇవ్వడంతో కార్యకర్తల్లో నూతనోత్సవము నెలకొంది. రాబోవు రోజుల్లో మరిన్ని పదవులు చెపట్టాలని దేవున్ని ప్రార్థించారు.ఎది ఎమేనా అభిమానాన్ని చాటుకున్న ఇల్లందుల శ్రీనివాస్ ను పలువురు అభినందించారు
...
https://www.youtube.com/watch?v=9E5c-WufJX0