#bus #dharna #dubbak
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం గంభీర్పూర్ గ్రామంలో సమయానికి బస్సులు రావడం లేదంటూ విద్యార్థులు రోడ్లపై బైఠాయించి నిరాసన. డి ఎం ఆర్టీసీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు
...
https://www.youtube.com/watch?v=H0r8uhZbh4c
#teacher #students #school
సర్కార్ బడులలో చదవాలంటే గ్రామీణ ప్రాంత ప్రజలు కూడా తమ పిల్లలను చదివించడానికి సుముఖత చూపని ఈ రోజుల్లో, బడిపంతులు చూపిస్తున్న అంకితభావానికి ఆ గ్రామస్తులే ఫిదా అయిపోయి ప్రైవేటు పాఠశాలకు పంపించడానికి నై అంటూ, సర్కార్ బడిలోకి పంపించడానికి సై అంటున్నారు.
ఇక్కడ మీరు చూస్తున్న ఈ బడి పంతులు పేరు కృష్ణమూర్తి.. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం లోని మీరుదొడ్డి మండలం కాసులాబాద్ ప్రాథమిక పాఠశాలలో విద్యాబోధన చేస్తున్నాడు. అందరిలాగే ఈ ఉపాధ్యాయుడు కూడా అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. పాఠశాలకు ఐదు నిమిషాల ముందు రావడానికి ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతుంటారు. కానీ ప్రతిరోజు ఉదయం 8 గంటలకే పాఠశాలలకు వచ్చి విద్యార్థులకు ప్రత్యేక తరగతుల ద్వారా బోధన చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు ఈ బడిపంతులు కృష్ణమూర్తి. ట్యూషన్ ఫీజు తీసుకుంటున్నాడేమో అందుకే ముందస్తునారు అనుకుంటే పొరపాటే, విద్యార్థులను తల పిల్లలుగా భావించి వారి భవిష్యత్తు బంగారు బాటలు వేయడానికి వస్తుండడం ఆదర్శనీయం.. విద్యార్థులకు తనదైన శైలిలో సుమారు ఇప్పటివరకు వందకు పైగా పద్యాలను బోధించి శభాష్ అనిపించుకున్నాడు. పాఠశాలలోని ఏ విద్యార్థిని అడిగిన 40 నుండి 50 కి పైగా పద్యాలను అనర్గళంగా చెప్పడం విశేషం.. ఇలా అంకితభావంతో పనిచేసే ఉపాధ్యాయులు ఉంటే ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయులు కూడా తమ పిల్లలను ఇలాంటి సర్కారు బడిలోకి పంపడానికి పంపించడానికి సుముఖత చూపుతారు అంటే అతిశయోక్తి కాదు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా విద్యార్థుల కోసం ప్రతిరోజు ఉదయం 8 గంటలకే బడికి వస్తేనే, తనకు సంతోషంగా ఉంటుందని చెప్పడం కృష్ణమూర్తి స్పెషల్.. ఇలాంటి ఉపాధ్యాయులు ప్రతి చోట ఉండాలని కోరుకుందాం...
...
https://www.youtube.com/watch?v=cfNjNoMEMmY
#s2news
సిఎం కెసిఆర్ ఎన్నికల ఇచ్చిన హామీ మేరకు టేకేదారులకు జీవనభృతి కల్పించాలని విజ్ఞప్తి చేసిన టేకదారుల సంఘం,రాష్ట్రం మొత్తంలో అయిదు వేల మంది టేకదారులు మాత్రమే ప్రభుత్వం అనుకుంటే చిన్న విషయమే,టేకేదారులకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేసారు.
...
https://www.youtube.com/watch?v=O777VstGdGU
మంత్రి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ సూచనల మేరకు చేగుంట మండలంలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు , కళాశాలలు పునర్ ప్రారంభం తో .స్థానిక ప్రజాప్రతినిధులు. అధికారులు. పాఠశాలల ను సందర్శించి పరిశీలించారు.
చేగుంట మండల కేంద్రంలోని మండలములోని ప్రభుత్వ. ప్రైవేట్ .పాఠశాలలు పునర్ ప్రారంభమయ్యాయి గత కొన్ని రోజులుగా ప్రభుత్వ ,ప్రైవేటు. పాఠశాలలో , కళాశాలల్లో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పరిసరాలను శుభ్రపరిచి శానిటైజర్ చేశారు, కరోనా కారణం గా మూతపడిన విద్యాలయాలు తిరిగి ప్రారంభం కావడంతో మండలంలోని జిల్లా పరిషత్ హై స్కూల్, మోడల్ స్కూల్, జూనియర్ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాల , గిరిజన గురుకుల పాఠశాలతో పాటు మండలంలోని వివిధ పాఠశాలలను చేగుంట ఎంపీపీ శ్రీనివాస్, స్పెషల్ ఆఫీసర్ జయరాజ్, , ఎమ్మార్వో మనోహర్ చక్రవర్తి , ఎంపీడీవో ఉమాదేవి .చేగుంట మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షులు మంచి కట్ల శ్రీనివాస్ లు పరిశీలించారు , వారు మాట్లాడుతూ మండలంలోని తొమ్మిదో తరగతి నుండి ఇంటర్మీడియెట్ వరకు అన్ని పాఠశాల మరి యు కళాశాలలో విద్యార్థులు సుమారు 50 శాతం వరకు హాజరయ్యారు , విద్యార్థులకు లోనికి రాకముందే థర్మల్ స్క్రీనింగ్ తో పాటు శానిటైజర్ చేసి విద్యార్థులను పాఠశాల గదులలో కి పంపుతు��
...
https://www.youtube.com/watch?v=4S9ZKvPY8pw
#s2news
ప్రిన్సిపాల్ అతి ఉత్సాహం వల్ల 150 మంది విద్యార్థిని ల జుట్లు కత్తిరించి ,వాటిని అమ్ముకున్న సంఘటన మెదక్ జిల్లా కేంద్రంలో ని మినీ గురుకులములో వెలుగులో కి వచ్చంది.. ప్రిన్సిపాల్ నిర్వకము వల్ల ఎంతో మంది సమాచారం ఇవ్వకుండానే జట్లు కత్తిరించడం అమానుష చర్య అనితల్లిదండ్రులు నివ్వెరపోయారు.. ఈ విషయం ఆలస్యం లోకి వెలుగులోకి రావడంతో హాలచల్ అయ్యింది..ప్రిన్సిపాల్ అతి ఉత్సాహం పట్టణము లో హార్త్ టాపిక్ గా మరింది..
మెదక్ పట్టణములోని మినీ గురుకుల పాఠశాల లో 180 విద్యార్థునిలు వున్నారు.. 1వ తరగతి నుండి 6 వరకు విద్యార్థులు ఉంటారు..ఐతే ఇక్కడ కనిపించే విద్యార్థినిలు బాలురు అనుకుంటే పోయారపాటే... శుక్రవారం నాడు విద్యార్థినిలకు గురుకుల పాఠశాల టీచర్ ప్రిన్సిపాల్ ఆదేశాల మేరకు జుట్టు కత్తిరించారు.కత్తిరించిన జుట్టు ను కీలో మూడు వేల రూ.చొప్పున అమ్ముకున్న సంఘటటన విద్యార్థులప్ తల్లిదండ్రులకు తెలిసింది.అదే రోజు విద్యార్థులు తల్లిదండ్రులు మినీ గురుకుల పాఠశాలకు చేరుకొని స్కూల్ టీచర్లను మా పిల్లల జట్టు ఎందుకు కత్తిరించారని నిలదీసి వారి పై దాడికి దిగారు. అయితే మూడు రోజులు సెలవు ఉండటంతో ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రులు అక్కడికి చేరుకొని మా విద్యార్థినిల జ
...
https://www.youtube.com/watch?v=-8qsJ_uBmQk