రాష్ట్ర-5
The entire Padmasali community was deeply shocked when the state president of Telangana region Padmasali Sangam, retired tehsildar Maccha Prabhakar passed away due to heart attack. Telangana State Padmasali Sangam has inducted Prabhakar, who is renowned as the best tehsildar for over 30 years of innovative service in the government revenue department. Padmasali Sangam was appointed as the state president of the Telangana region and undertook many reforms in the Sangam He gave an honest answer to the critics in his own style and showed the self-esteem of Shali by holding the Padmasali community together. The entire Padmasali community cannot digest his death. In his final yatra, political leaders Sangareddy MLA Chinta Prabhakar Mahabubnagar MLA Yannam Srinivas Reddy, former minister Srinivas Goud, former MP Rapolu Anand Bhaskar, retired collector Chiranjeevi, dist. Additional Collector Satish Chandra, TNGOS District President Rajeev Reddy Local Councilors All India Padmasali Association National President Kandagatla Swamy, Former MLA Iravatri Anil Kumar Film Actress Social Activist Poonankaur, State Chief Secretary Kamartapu Murali, Padmasali Top Leaders. Gundu Prabhakar, Gaddam Jagannatham, Vanam Viswanatham, Bolla Sivashankar, Erra Madha Venkananetha, Putta Pandurangaiah, Katthula Sudarshan, Avvari Bhaskar, Rama Srinivas, Myadam Baburao, Goshika Yadagiri, Boora Mallesham, Vanam Dusyantala, Kandagatla Shobha, Bomma Pravallika, Guntaka Roopa, Bomma Amarender, Ambati Srinivas, Goli Janardhan, Narender, Zella Narender along with 33 district presidents along with thousands of Padmasali caste members and fans participated in the final procession of Maccha Prabhakar. Tributes were paid to him.
తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు, రిటైర్డ్ తహసిల్దార్ మచ్చ ప్రభాకర్ గుండెపోటుతో మృతి చెందడంతో యావత్ పద్మశాలి సంఘం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. ప్రభుత్వ రెవిన్యూ విభాగంలో 30 సంవత్సరాలు పైగా వినూత్న సేవలందించి ఉత్తమ తాసిల్దారుగా పేరు ప్రఖ్యాతలు పొందిన ప్రభాకరున్ని తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అక్కున చేర్చుకుంది. పద్మశాలి సంఘం తెలంగాణ ప్రాంత రాష్ట్ర అధ్యక్షునిగా నియమింపబడి సంఘంలో ఎన్నో సంస్కరణలు చేపట్టారు విమర్శకులకు సైతం తనదైన శైలిలో దీటుగా జవాబు ఇస్తూ అపరచానిక్చుడిలా పద్మశాలి సంఘాన్ని ఒక్కతాటిపై నిలిపి శాలిల ఆత్మగౌరవాన్ని వెలిగిత్తి చాటారు. ఆయన మృతి యావత్ పద్మశాలి సంఘం జీర్ణించుకోలేక పోతుంది. ఆయన అంతిమయాత్రలో రాజకీయ ప్రముఖులు సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యన్నం శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్, రిటైర్డ్ కలెక్టర్ చిరంజీవి, జిల్లా అదనపు కలెక్టర్ సతీష్ చంద్ర, టీఎన్జీవోఎస్ జిల్లా అధ్యక్షులు రాజీవ్ రెడ్డి స్థానిక కౌన్సిలర్లు అఖిలభారత పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షులు కందగట్ల స్వామి, మాజీ ఎమ్మెల్యే ఇరవత్రి అనిల్ కుమార్ సినీ నటి సామాజిక కార్యకర్త పూనంకౌర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమర్తపు మురళి, పద్మశాలి అగ్ర నేతలు. గుండు ప్రభాకర్, గడ్డం జగన్నాథం, వనం విశ్వనాథం, బోల్ల శివశంకర్, ఎర్ర మాధ వెంకన్ననేత, పుట్ట పాండురంగయ్య, కత్తుల సుదర్శన్, అవ్వారీ భాస్కర్, రామ శ్రీనివాస్, మ్యడం బాబురావు, గోశిక యాదగిరి, బూర మల్లేశం, వనం దుష్యంతల, కందగట్ల శోభ, బొమ్మ ప్రవల్లిక, గుంటక రూప, బొమ్మ అమరేందర్, అంబటి శ్రీనివాస్, గోలి జనార్ధన్, నరేందర్, జేల్లా నరేందర్ తో పాటు 33 జిల్లాల అధ్యక్ష కార్యవర్గాలతో పాటు వేలాదిమంది పద్మశాలి కుల బాంధవులు అభిమానులు మచ్చ ప్రభాకర్ అంతిమయాత్రలో పాల్గొని ఆయనకు ఘన నివాళులర్పించారు.
Contact: avnewstelugu@gmail.com
...
https://www.youtube.com/watch?v=Ir-5nuNnsNk
Transaction
Created
4 weeks ago
Content Type
Language
video/mp4
te