దౌల్తాబాద్ మండలం గాజులపల్లె గ్రామం లో మహంకాళి మాతను దర్శించుకుని యాగం లో పాల్గొన్న దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి మల్లారెడ్డి మాజీ ఎంపీటీసీ స్వామి పంచమి గణేష్ నాయకులు గ్రామస్తులు భక్తులు పాల్గొన్నారు
...
https://www.youtube.com/watch?v=nPjgRLUwueE
#s2news #trs #harishra
ఆయిల్ పామ్ సాగుతో రైతులకు ఆర్థిక భరోసా కలుగుతుందని చెప్పారు. మొదటి సారి ఆయిల్ ఫామ్ సాగుకు రాష్ట్ర బడ్జెట్ లో వెయ్యి కోట్లు
ప్రత్యక్షంగా చూస్తే.. మీకు అర్థం అవుతుందని, సత్తుపల్లి తోటలు చూసి, భద్రాద్రి రాములోరిని దర్శించుకుని రావాలని కోరారు.
తాను సత్తుపల్లి ఫామ్ సాగు చేస్తూ మంచి లాభాలు గడించడం
జిల్లాలో రిజర్వాయర్లు కాల్వలు, వాగులు, చెరువుల్లో సైతం వేసవిలో నీరు పెరిగి పామాయిల్ తోటలు పెంపకానికి అనుకూలంగా మారిందని చెప్పారు.
ఓ వైపు సంప్రదాయ పోతున్నారని, మరోవైపు కేంద్ర ప్రభుత్వం విధానాలతో తెలంగాణ పరిస్థితిలు నెలకొన్నాయని, ఈ పరిస్థితుల్లో రైతులకు అందివచ్చిన రైతులకు అవగాహన కల్పించారు.
ఆయిల్ ఫామ్ మొక్కల కొరత ఏర్పడి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే బాల్క సుమన్, మరికొంత మంది ఎమ్మెల్యేలు మొక్కలు దొరకని పరిస్థితి నెలకొన్నదని కావాలని తనను అడిగారని, నా కోసం మలేషియా నుంచి 40 ఆయిల్ ఫామ్
ఉంటే కూడ రైతులకు కల్పిస్తామని భరోసా ఇచ్చారు.
ఇచ్చిన మాట ప్రకారం వారంలో మీ గ్రామానికి దళితబంధు మంజూరు చేయిస్తానని హామీనిచ్చారు.
నా నియోజకవర్గ రైతులు బాగుండాలన్నదే నా ప్రయత్నం. ప్రస్తుత పరిస్థితుల్లో పంట మార్పిడి అవసరం. పామాయిల్ త
...
https://www.youtube.com/watch?v=nSHIvJ5-DX4
#mallanna
#temple
#tekulakunta
తమకు న్యాయం చేయాలని అధికారులు వేడుకోవడానికి పోతే వేరే వర్గం వారు తమపై దౌర్జన్యంగా దాడికి దిగడం జరుగుతుందని పయ్యావుల వర్గం వారు ఆరోపించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక లోని మల్లికార్జున స్వామి దేవాలయంలో మూడు వర్గాలకు చెందినవారు ఒక్కో వర్గానికి 20 మంది చొప్పున 60 మంది నియమించే విధంగా దేవాదాయ శాఖ సూచించడం జరిగింది అన్నారు. కొందరు స్వార్థంతో ఒక వర్గంలో 26 మందిని చేర్పించుకోవడం జరిగిందని పయ్యావుల వర్గం వారు ఆరోపించారు. పయ్యావుల వర్గంలో మాత్రం కేవలం పది మంది మాత్రమే ఉన్నారని తమ వర్గానికి కూడా 20 మందికి ఆలయంలో ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ఇదే విషయాన్ని హైదరాబాద్లోనే దేవాదాయ శాఖ అధికారులకు విన్నవించడానికి వెళ్తే దాడి చేసి భయభ్రాంతులకు గురి చేయడం జరిగిందని ఆరోపించారు. మంత్రి హరీష్ రావు ప్రత్యేక చొరవ తీసుకొని తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.
...
https://www.youtube.com/watch?v=uX5UoAY89oo
కృషి, పట్టుదల, సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చునని అతి చిన్న వయసులో ఎవరెస్ట్ శిఖరం అధిరోహించిన మాలావత్ పూర్ణ అన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం మోతే గ్రామంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మాలావత్ పూర్ణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 2014లో 52 రోజులలో ఆరు శిఖరాలను అధిరోహించడం జరిగిందని ఏడవ శిఖరం సంపూర్ణంగా అధిరోహించడానికి స్వామివారి సంకల్ప బలం కోసం చూడటం జరుగుతుందని ఆమె తెలిపారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ప్రతి ఒక్కరు కోవిడ్ నిబంధనలు పాటించాలని ఆమె కోరారు. సంపూర్ణ ఆరోగ్యంతో ఏదైనా సాధించవచ్చునని, ప్రతి ఒక్కరు లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని లక్ష్యం దిశగా పట్టుదలతో కృషి చేస్తే విజయం సాధించవచ్చునని అన్నారు.
...
https://www.youtube.com/watch?v=l4F_2-UtvBc