వర్గల్ విద్యా సరస్వతీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు
సిద్దిపేట జిల్లా : వర్గల్ విద్యా సరస్వతీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి, మహాత్మ జ్యోతిరావుపూలే కళాశాలని నీ సందర్శించిన కర్ణాటక కమిషనర్ ఆఫ్ బ్యాక్ వర్డ్ క్లాసెస్ కమిషన్ చైర్మెన్ జయప్రకాష్ హెగ్డే, తెలంగాణ కమిషన్ ఆఫ్ బ్యాక్ వార్డ్ క్లాసేస్ కమిషన్ ఛైర్మన్ డా.వకుళాభరణం కృష్ణమోహన్ రావు,జిల్లా అదనపు కలెక్టర్ ముజ్జమిల్ ఖాన్ లు. ... https://www.youtube.com/watch?v=nCJutfAtCio
రాష్ట్ర భారతీయ జనతా యువ మోర్చా పిలుపుమేరకు చేగుంట తాసిల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తాసిల్దార్ శ్రీనివాస్ కి వినతి పత్రం అందజేసిన చేగుంట మండల భారతీయ యువ మోర్చా నాయకులు ..
ఈ సందర్భంగా మండల యువ మోర్చా అధ్యక్షుడు చంద్రశేఖర్ గౌడ్ , అసెంబ్లీ కో కన్వీనర్ గోవింద్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని , కారోన కష్టకాలంలో ప్రవేటు ఉద్యోగాలు కోల్పోయి ఇబ్బంది పడుతున్న ఉపాధ్యాయుల ను ఆదుకోవాలని , నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి అందించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు భూపాల్ , నాయకులు సాయిరాజ్, నాగేందర్ రెడ్డి చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు
...
https://www.youtube.com/watch?v=FmJRFVIn9qo
సిద్దిపేట జిల్లా తొగుట మండల్ పల్లెపహాడ్ తండాకు చెందిన గూగులోతు శ్రీనివాస్ జమ్ముల చెందిన ఇంటికి తాళం వేసి వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లగా ఇంట్లో ఫ్రిడ్జ్ షాక్ సర్క్యూట్తో మంటలు చెలరేగడంతో పక్కనే ఉన్న సిలిండర్ పేలడంతో ఇంట్లో ఉన్న 7 కింటల్ ల బియ్యం నిత్యావసర సరుకులు బట్టలు పూర్తిగా ఖాళీ బూడిదయ్యాయి మంటలు చెలరేగడ న్ని గమనించిన కొందరు ఇంటి వారికి వారికి సమాచారం ఇవ్వడంతో అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది విషయం తెలుసుకున్న తోగుట ఎస్ఐ శ్రీనివాసరెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని ఫైర్ ఇంజన్ వాహనం కి ఫోన్ చేసి మంటల ఆర్పివేసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు నిర్వహిస్తున్నారు మొత్తానికి షాక్ సర్క్యూట్తో ఇంట్లో ఉన్న బట్టలతో పాటు నిత్యావసర వస్తువులు కాలిపోవడంతో సుమారు లక్ష రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగింది ఆ కుటుంబం దయనీయ స్థితిలో చేరింది వీరి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు
...
https://www.youtube.com/watch?v=J5PxoWtefq0