The 16th anniversary celebrations of Srikrishnaveni Talent School were celebrated with gaiety and enthusiasm by lighting the Jyoti at the Mahathi Auditorium in Gajwel on Saturday. Gajwel ACP Ramesh attended the program as the chief guest
Ashok, Chairman, Krishnaveni Talent School Organizations,
Principal Vijayalakshmi, Damodar
Apart from this, the owners of many educational institutions were present.
శనివారం గజ్వేల్లోని మహతి ఆడిటోరియంలో జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన శ్రీకృష్ణవేణి టాలెంట్ స్కూల్ 16వ వార్షికోత్సవ వేడుకలను విద్యార్థినీ విద్యార్థులు ఉల్లాసంగా, ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గజ్వేల్ ఏసీపీ రమేష్ హాజరయ్యారు
అశోక్, కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ఆర్గనైజేషన్స్ చైర్మన్,
ప్రిన్సిపాల్ విజయలక్ష్మి, దామోదర్
దీంతో పాటు పలు విద్యాసంస్థల యాజమాన్యాలు హాజరయ్యారు.
#ytshorts #youtubeshorts #avnewsteluguhd #youtube #krishnavenitalent scool
Follow us on Instagram :-
https://www.instagram.com/av_newstelugu/Like us on Facebook:-
https://www.facebook.com/profile.php?id=100087893284950Contact: avnewstelugu@gmail.com
...
https://www.youtube.com/watch?v=77TjAxZNzu4