సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో బి మార్ట్ సూపర్ మార్కెట్ ను ప్రారంభించిన మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ దుబ్బాక పరిసర ప్రాంత గ్రామాల ప్రజలకు సరసమైన ధరలకే నాణ్యత కలిగిన నిత్యావసర సరుకులను అందించడానికి దుబ్బాక పట్టణ కేంద్రంలో బి మార్ట్ ఏర్పాటు చేశామని బి మార్ట్ యజమాని మాజీ జెడ్పిటిసి అబ్బులరాజా లింగం గౌడ్ అన్నారు
...
https://www.youtube.com/watch?v=3_hOhPfd9Rs