current shock dead former at doulthabad mondal mubaraspoor. సిద్దిపేట జిల్లా.....
-~-~~-~~~-~~-~-
Please watch: "ఓటు హక్కు వినియోగించుకున్న మిరుదొడ్డి ఎంపీపీ పంజాల కవిత-శ్రీనివాస్."
https://www.youtube.com/watch?v=uUhThF40Xhw
-~-~~-~~~-~~-~-
...
https://www.youtube.com/watch?v=c2AZ5Fa4e64
వెంకటాపురం కురుమ సంఘం అధ్యక్షులు నగేష్ కురుమ గారి ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య కురుమ గారి 95వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో అధ్యక్షులు నగేష్ కురుమ మాట్లాడుతూ
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం! చరిత్రను రక్తాక్షరాలతో లిఖించిన అపూర్వ ఘట్టం. పోరాడితే పోయేదేమీ లేదన్న తెగింపుతో భూమి, పిడికెడు బు కోసం.. అంతిమంగా ఆత్మగౌరవం కోసం రైతుకూలీ జనం తిరగబడిన అద్భుత సందర్భం.. ఆ ఉక్కు సంకల్పంలో ప్రాణాలను తృణప్రాయంగా ఎంచి పోరాడితన వీరులు, వీరవనితలూ ఎందరో. ఆ ఉద్యమంలో నేలకొరిగిన తొలి యోధుడు దొడ్డి కొమురయ్యా. పోరాటకారులకు నిత్యం స్ఫూర్తినిస్తున్న ఆ తొలి అమరుడి 95వా జయంతి ఈ రోజే
కడివెండి కన్నబిడ్డ..
దొడ్డికొమురయ్య వరంగల్ జిల్లా కడివెండి గ్రామంలో గొర్రె కాపర్ల కుటుంబంలో 1927 -04-03తేదీ నాడు జన్మించాడు. నిజాం పాలనలో నల్లగొండ జిల్లాలో భాగంగా ఉండిన కడివెండిలో పేదలు, సామాన్యుల బతుకులు దుర్భరంగా ఉండేవి. భూమిపై, పంటపై, పశువులపైనా, చివరకు పారే నీళ్లపైనా హక్కులు ఉండేవి కావు. శిస్తులు దారుణంగా ఉండేవి. పటేల్, పట్వారీల దుర్మార్గాలలో ప్రజలు విసిగిపోయి ఉన్నారు. వారిలో కొమురయ్య ఒకరు. ఒకపక్క హైదరాబాద్ నిజాం అధికారులు, మరోపక్కా స్థానిక దొరల పీడ�
...
https://www.youtube.com/watch?v=07sdCH24b_E
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు 34 వ రోజు ధర్నా కార్యక్రమం చేపట్టారు. కార్మికులకి మద్దతుగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటిపల్లి రమణ రెడ్డి ఆద్వర్యంలో బిజెపి నాయకులు కార్మికులకి మద్దతు తేలిపారు. అనంతరం బస్టాండ్ ముందు మనవహరం నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటిపల్లి రమణ రెడ్డి మాట్లాడుతూ...తెలంగాణ లో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ పెన్షన్ లని అమలు చేసి ప్రజలని మభ్య పేట్టి మొసం కేసిఆర్ మెసం చేస్తున్నాడని అన్నారు. ఎన్ని రోజులకైన దర్మమే గేలుస్తుందని ఈ రోజు కోర్టు తీర్పు కూడ కార్మికులకి అనుకూలంగా వస్తుందని తేలిపారు. కార్మికుల సమ్మె కి బిజెపి పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని తేలిపారు.
భైట్ :- బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కాటిపల్లి రమణ రెడ్డి.
...
https://www.youtube.com/watch?v=RCTTGy7gEUI