LBRY Block Explorer

LBRY Claims • దేశ-రాజకీయాల్లో

7354d21d7371ae1221c5ef0d86bdf1f6d55ab891

Published By
Created On
11 Dec 2022 10:39:14 UTC
Transaction ID
Cost
Safe for Work
Free
Yes
దేశ రాజకీయాల్లో సీఎం కెసిఆర్ తోనే మార్పు సాధ్యమవుతుంది- మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి
#mpkpr #kpr #brs
దేశ రాజకీయాల్లో సీఎం కెసిఆర్ తోనే మార్పు సాధ్యమవుతుందని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేసే కెసిఆర్ స్థాపించిన భారత్ రాష్ట్ర సమితి పార్టీకి ప్రజలు అండగా నిలవాలని కోరారు.
సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలో భారత్ రాష్ట్ర సమితి జెండాను ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్ తో కలిసి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాబోయే రోజులు దేశంలో తిరుగులేని శక్తిగా బిఆర్ఎస్ పార్టీ అవతరిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అమలుచేసి ప్రజలకు సుపరిపాలన అందిస్తాడని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో కులమత విద్వేషాలను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని విమర్శించారు. కుల మతాలకు అతీతంగా ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పాలన సాగించే కెసిఆర్ నాయకత్వంలో పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు పొందుతున్న సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీని స్థాపించడం జరిగిందన్నారు. అనంతరం తొగుట మండలం లింగంపేట నుండి అల్వాల వెళ్లే కూడవెల్లి బ్రిడ్జి నిర్మాణానికి స్థలాన్ని ఇచ్చిన దాతలను ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి శాలువాతో సన్మానించారు. దాతల సహకారంతో రెండు శవాలను భద్రపరిచే ఫ్రీజర్లను తొగుట మండల ప్రజలకు ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్ తో కలిసి అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు టిఆర్ఎస్ నాయకులు, పలువురు పాల్గొన్నారు.
...
https://www.youtube.com/watch?v=-ez67WU5ClM
Author
Content Type
Unspecified
video/mp4
Language
Open in LBRY

More from the publisher

Controlling
VIDEO
317
Controlling
VIDEO
Controlling
VIDEO
Controlling
VIDEO
CHEGU
Controlling
VIDEO
Controlling
VIDEO
Controlling
VIDEO
Controlling
VIDEO
Controlling
VIDEO