LBRY Block Explorer

LBRY Claims • 6863d6042a680b0-1

6c54f31cb4adf7b3d82179e22b300e73980b8b79

Published By
Created On
3 Feb 2021 12:31:45 UTC
Transaction ID
Cost
Safe for Work
Free
Yes
వీడ్కోలు సమావేశం
చేగుంట డిసిసిబి బ్యాంక్ సూపర్వైజర్ సంతోష్ బదిలీపై వెళ్లడంతో బ్యాంక్ సిబ్బంది వీడ్కోలు సమావేశం నిర్వహించారు. చేగుంట బ్యాంకులో అందరితో కలుపుగోలుగా ఉంటూ తమ సేవలను వినియోగించి అందరి మన్ననలు పొందిన సంతోష్మేనేజర్ రమేష్ సొసైటీ చైర్మన్ మేక రమేష్ కోరారు. మళ్ళీ ప్రమోషన్ తో బదిలీ అయిన తర్వాత చేగుంటలో తమ సేవలు అందించలని వారు కోరారు. ప్రభుత్వ ఉద్యోగి బదిలీ తప్పదని తాను ఉన్నంత కాలం చేసిన సేవలు ప్రజలు ఎప్పుడు మర్చిపోరు అన్నారు. రైతుల పక్షాన ఉంటూ బ్యాంకు అభివృద్ధికి తోడ్పడిన సంతోష్ ఎక్కడున్నా సంతోషంగా ఉంటూ తమ సేవలను బ్యాంకు ఖాతాదారుల తోపాటు బ్యాంకు అభివృద్ధికి తోడ్పడే విధంగా సహకరించాలని వారు అన్నారు. అనంతరం రెడ్డిపల్లి సొసైటీ చైర్మన్ పరమేష్ డిసిసిబి మేనేజర్ రమేష్. బ్యాంక్ సిబ్బంది ఇబ్రహీంపూర్. చేగుంట . రెడ్డిపల్లి సొసైటీ ceo లు ఆయన్ను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో సీఈవో నర్సింలు నరేష్ తో పాటు బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
...
https://www.youtube.com/watch?v=HLp3uKTiA9U
Author
Content Type
Unspecified
video/mp4
Language
Open in LBRY

More from the publisher

Controlling
VIDEO
Controlling
VIDEO
VIDEO
Controlling
VIDEO
VIDEO
BJP L
Controlling
VIDEO
ELECT
Controlling
VIDEO
Controlling
VIDEO
VIDEO
DUBBA