LBRY Block Explorer

LBRY Claims • నీ-అంతు-చూస్తా..

61d25a2d90ff9b28b3bd21726a1b2872e4a33023

Published By
Created On
7 Mar 2024 07:43:27 UTC
Transaction ID
Cost
Safe for Work
Free
Yes
నీ అంతు చూస్తా.. ఉప కమిషనర్ పై ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి దాదాగిరి.. | MARRI RAJASHEKAR REDDY
నీ అంతు చూస్తా.. ఉప కమిషనర్ పై ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి దాదాగిరి.. | MARRI RAJASHEKAR REDDY

విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ అధికారినీ బెదిరింపు దౌర్జన్యం పాల్పడ్డాడన్న ఫిర్యాదుతో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పై అల్వాల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణ ను ఉచితంగా చేయాలని డిమాండ్ తో బిఆర్ఎస్ పార్టీ మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, ఆయన అనుచరులు కార్పొరేటర్లు అల్వాల్ మున్సిపల్ సర్కిల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో మున్సిపల్ కార్యాలయానికి విచ్చేసిన అల్వాల్ ఉప కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి వాహనాన్ని ఎమ్మెల్యే, వారి అనుచరులు అడ్డుకున్నారు. టిఆర్ఎస్ నేతలు కారును ముట్టడించి ఆందోళన చేయడంతో. కారులోంచి దిగిన ఉప కమిషనర్ పై ఎమ్మెల్యే విరుచకపడ్డాడు. వినతి పత్రం ఇచ్చే విషయమై ఇరువురికి వాగ్వివాదం కాగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మా బిఆర్ఎస్ నేతల పట్ల వివక్ష చూపుతున్నారని, నేను స్థానిక ఎమ్మెల్యేను నీ సంగతి చూస్తా, నీ అంతు చూస్తా చాలా ఎక్కువ చేస్తున్నావ్, నేనెందు చూపిస్తా అంటూ దుర్భాషలతో బెదిరించడంతో. తీవ్ర అసహానానికి గురైన అల్వాల్ ఉప కమిషనర్. శ్రీనివాస్ రెడ్డి తనపై ఎమ్మెల్యే బెదిరించి దౌర్జన్యానికి పాల్పడ్డాడని విధి నిర్వహణలోఉన్న నా వాహనాన్ని అడ్డగించడమే కాకుండా, టిఆర్ఎస్ కార్యకర్తల సమూహంలో దుర్భాషలతో హేళన చేస్తూ అవమాన పరుస్తూ పరుష పదజాలంతో తనను బెదిరించడనీ అధికారి నన్ను మర్యాద లేకుండా వాడు అనే ఏకవచనంతో దుర్భాషలాడాడనిఅల్వాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా. విచారణ చేసిన అల్వాల్ పోలీసులు బిఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పై, బెదిరింపు దౌర్జన్యం కేసు నమోదు చేశారు..

A case has been registered at Alwal police station against Malkajgiri MLA Marri Rajasekhar Reddy on the complaint that he threatened and harassed a government officer on duty.. According to the police. As per the call of BRS Party Working President KTR, the Congress government has demanded that LRS regularization be done free of cost.

#youtube #vlog #youtuber #contentcreator #youtubeshorts #newvideo #vlogger #comment
#vloglife #creator #marketing #influencer #youtubeviews #community #youtubeindia #videomarketing #youtubeuse #youtubechannel #youtubelife #youtubecommunity
#youtubesubscribers#youtubecontent #youtubelive#youtubecreator #trending#video
#viral#youtubevideo #popular#youtubeislife #subscribe#thanks #hashtag#love
#youtubeintro

Follow us on Instagram :-
https://www.instagram.com/av_newstelugu/
Like us on Facebook:-
https://www.facebook.com/profile.php?id=100087893284950


Contact: avnewstelugu@gmail.com
...
https://www.youtube.com/watch?v=FqKn0lG5o00
Author
Content Type
Unspecified
video/mp4
Language
Open in LBRY

More from the publisher

Controlling
VIDEO
LIVE
VIDEO
VIDEO
Controlling
VIDEO
CM KC
Controlling
VIDEO
Controlling
VIDEO
LIVE
Controlling
VIDEO
Controlling
VIDEO
Controlling
VIDEO