LBRY Block Explorer

LBRY Claims • yadadri-varshika-bramhotsavam-2024

59d92408506475ce5c0a9cd318907f921e84a97e

Published By
Created On
12 Mar 2024 08:40:05 UTC
Transaction ID
Cost
Safe for Work
Free
Yes
Yadadri Varshika Bramhotsavam 2024 || యాదాద్రి చేరుకున్న లక్ష్మీనరసింహ స్వామి అఖండ జ్యోతి పాదయాత్ర
Yadadri Varshika Bramhotsavam 2024 : యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా సోమవారం రాత్రి అఖండ జ్యోతి పాదయాత్ర యాదాద్రికి చేరుకుంది. ఇది లక్ష్మీనరసింహస్వామి వారి 30వ అఖండ జ్యోతి పాదయాత్ర. హైదరాబాద్‌లోని బర్కత్ పుర యాదగిరి భవన్‌లో 4 రోజుల క్రితం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన అఖండ జ్యోతి యాత్ర, ఉప్పల్, ఘట్కేసర్, బీబీనగర్, భువనగిరి, రాయగిరి మీదుగా కొనసాగింది.

#yadadritemple #yadadri #bramhotsavam #etvbharattelangana
...
https://www.youtube.com/watch?v=6hyR0mLYdug
Author
Content Type
Unspecified
video/mp4
Language
Open in LBRY

More from the publisher

Controlling
VIDEO
Controlling
VIDEO
AMAZI
Controlling
VIDEO
Controlling
VIDEO
Controlling
VIDEO
Controlling
VIDEO
ACTOR
Controlling
VIDEO
Controlling
VIDEO
24
Controlling
VIDEO