Nandamuri chaitanya Breath teaser నందమూరి జయకృష్ణ తనయుడు చైతన్య కృష్ణ హీరోగా బ్రీత్ చిత్రం టీజర్
#breathmovie #nandamurichaitanya #nandamurifans
Nandamuri chaitanya Breath teaser నందమూరి జయకృష్ణ తనయుడు చైతన్య కృష్ణ హీరోగా బ్రీత్ చిత్రం టీజర్
ఎన్టీఆర్ కుటుంబం నుంచి మరో వారసుడు తెలుగు తెరకు కథానాయకుడిగా పరిచయం కాబోతున్నాడు. నందమూరి జయకృష్ణ తనయుడు చైతన్య కృష్ణ కథానాయకుడి నటించిన బ్రీత్ చిత్రం టీజర్ ను హైదరాబాద్ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ లో లాంఛనంగా విడుదల చేశారు. బసవతారకరామ క్రియేషన్స్ పతాకంపై నందమూరి జయకృష్ణ నిర్మించిన ఈ చిత్రానికి కృష్ణ ఆకెళ్ల దర్శకత్వం వహిస్తున్నాడు. నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమవుతోన్న బ్రీత్.... మెడికల్ మాఫియా నేపథ్యంగా థ్రిల్లర్ కథాంశంతో ప్రేక్షకులను అలరించనుంది.
#EtvbharatTelangana #Telanganaliveupdates #Telanganalatestnews #TelanganaNews #NewsToday For more details please visit:
For More Details Click Here
https://bit.ly/3esziNFFor More News Click Here
https://bit.ly/3wJh8xmFor more videos like this, please visit:
https://www.etvbharat.com/telugu/telanganaCopyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favour of fair use.
...
https://www.youtube.com/watch?v=3mirfH1hNAQ