LBRY Block Explorer

LBRY Claims • farmer-protest-for-muthyampet-sugar

3d6236449b4df3a4dc79bcd658fb81c6d60c75df

Published By
Created On
6 Mar 2024 10:28:10 UTC
Transaction ID
Cost
Safe for Work
Free
Yes
farmer Protest for Muthyampet Sugar Factory || చక్కెర ఫ్యాక్టరీ కోసం 9 నెలలగా రైతు నిరసన ||
farmer Protest for Muthyampet Sugar Factory : జగిత్యాల జిల్లాలో మూతపడ్డ ముత్యంపేట చక్కెర కర్మాగారం తెరిపించాలని వేడుకుంటూ ఓ రైతు వినూత్నంగా నిరసన దీక్ష చేపట్టారు. మెట్‌పల్లి మండలం వేంపేట గ్రామానికి చెందిన రైతు మామిడి నారాయణరెడ్డి చెరుకు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. కర్మాగారం తెరిపించాలని ఎంతోమంది మంత్రులను, అధికారులను కలిసినా ఫలితం లేకపోవడంతో నారాయణరెడ్డి కొండగట్టు ఆంజనేయస్వామి వద్దకు వెళ్లి మొక్కుకున్నట్లు తెలిపారు.

#farmersprotest #sugarfactory #jagityaldistrict #etvbharattelangana
...
https://www.youtube.com/watch?v=nMFohFtdQ1U
Author
Content Type
Unspecified
video/mp4
Language
Open in LBRY

More from the publisher

Controlling
VIDEO
Controlling
VIDEO
Controlling
VIDEO
Controlling
VIDEO
'మ
Controlling
VIDEO
Controlling
VIDEO
HOROS
Controlling
VIDEO
Controlling
VIDEO
ACTRE
Controlling
VIDEO