సిద్ధిపేట రూరల్ లోని పెద్ద లింగారెడ్డి పల్లి లో టీపీసీసీ మెంబెర్ పూజల హరి కృష్ణ ఆధ్వర్యములో 100 మంది కాంగ్రెస్ లో చేరిక
...
https://www.youtube.com/watch?v=wWHrmo512_A
విద్యార్థులను బుజ్జగించి చదువు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు కీచకుడి అవతారమెత్తి విద్యార్థినిని విపరీతంగా చితకబాదిన సంఘటన దుబ్బాక మండల కేంద్రంలో శనివారం చోటు చేసుకుంది . దుబ్బాక పట్ట ణంలోని సిద్ధార్థ కాన్సెప్ట్ స్కూల్ ప్రధానోపాధ్యాయుడి గా వ్యవహరిస్తున్న కదిరె రవి కుమార్ తమ పాఠశాల లో చదివే 5 వ తరగతి విద్యార్థిని గన్నె ఆర్ధికరెడ్డి పట్ల కీచక ధోరణితో వ్యవహరించాడు.పాఠశాలకు శనివారం నాడు ఒక ఉపాధ్యాయురాలు గైర్హాజరు కావడంతో ఆమె స్థానంలో తరగతిగదికి వెళ్లిన ప్రధానోపాధ్యాయుడు రవి కుమార్ ఆర్దికను పలు ప్రశ్నలు అడుగగా ఒకదానికి సమాధానం ఇవ్వకపోవడంతో విపరీతంగా రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్లు బాదాడు.కొట్టకండి సర్ అంటూ ఆ చిన్నారి వేడుకున్నా కనికరించని ఆ ఉపాధ్యాయుడు మరింత రెచ్చిపోయి తలపై
కర్రతో కొట్టి,వీపుపై,కాళ్లపై వాతలు వచ్చేలా కొట్టాడు . అంతేకాకుండా చిన్నారి చొక్కా పట్టుకొని డెస్క్ పై నుండి కిందపడిపోయేలా తీవ్ర ఊగిపోయాడు.దీంతో చిన్నారి ఆర్ధికరెడ్డి తీవ్ర భయాందోళనకు గురై వెంటనే ఇంటికి పరుగుపెట్టింది చిన్నారిని ఆ స్థితిలో చూసి చలించిపోయి తల్లి ఉపాధ్యాయుడికి చరవాణి ద్వారా సంప్రదించగా ఫోన్ మాట్లాడకుండా నిర్లక్షంగా వ్యవహరించాడు.ఈ వ��
...
https://www.youtube.com/watch?v=oMiI6uPitX8
రాజ్యాంగ దినోత్సవ వేళ రాజ్యాంగాన్ని కించపరుస్తూ,
భారతరత్న Dr BR అంబేద్కర్ గారిని అవమానిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన దుబ్బాక వ్యాపారవేత్త నల్ల.శ్రీనివాస్ గుప్తా* కు వ్యతిరేకంగా పోలీసులు కేసు నమోదు చేయనందుకు నిరసనగా ఈరోజు దుబ్బాకలో దళిత సంఘాల నాయకులు శాంతి యుతంగా ర్యాలీ చేస్తుంటే వారిపైన పోలీసులు జులుం ప్రదర్శించి అరెస్టు చేయడాన్ని ఖండించారు.
బేషరతుగా అరెస్టు చేసిన దళిత సంఘాల నాయకులను విడుదల చేసి *నల్ల. శ్రీనివాస్ గుప్తా* పైన కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
పోలీసులు ఏక పక్షంగా పేత్తందారులకు వత్తాసు పలుకకుండా వెంటనే ఈ సమస్యకు శాంతియుత పరిష్కారం చేయాలని కోరారు.
...
https://www.youtube.com/watch?v=ZhCjS0nZEek