LBRY Block Explorer

LBRY Claims • ఎమ్మెల్యే-2

1b20ba69185781f1a31a57869a9d2d19052dd516

Published By
Created On
25 Mar 2021 15:41:05 UTC
Transaction ID
Cost
Safe for Work
Free
Yes
ఎమ్మెల్యే రఘునందన్ రావు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన స్కావెంజర్స్.
పాఠశాల కు తాళం తీసిన నుండి మొదలుకొని తాళం వేసే వరకు అనేక పనులు చేయించుకుంటున్నారు కానీ ప్రభుత్వం మమ్మల్ని ఎందుకు గుర్తించడం లేదని స్కావెంజర్స్ ఆవేదన వ్యక్తం చేశారు. తాము చేస్తున్న పనిని గుర్తించి పనికి తగిన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో ఎమ్మెల్యే రఘునందన్ రావు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. స్కావెంజర్స్, చీపర్స్, అటెండర్స్ సమస్యల కోసం ఎవ్వరు పట్టించుకోవడం లేదని విమర్శించారు ఈనేపథ్యంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అసెంబ్లీ లో మాట్లాడడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తమ బాధలను అర్థం చేసుకుని తమకోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నందుకు రఘునందన్ రావు కు ధన్యవాదములు తెలిపారు. ఇంతవరకు ఎవ్వరు కూడా తమను పట్టించుకోలేదని, మా పరిస్థితి అర్థం చేసుకోవాలని, తమ సమస్యలు పరిష్కరించాలన్నారు. చాలి చాలని జీతాలతో జీవితం వెళ్లదీస్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 22వేల మంది స్కావెంజర్స్ ఉంటారని తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో మండల స్కావెంజర్స్ పలువురు పాల్గొన్నారు.
...
https://www.youtube.com/watch?v=3ojEH4tpv_E
Author
Content Type
Unspecified
video/mp4
Language
Open in LBRY

More from the publisher

Controlling
VIDEO
Controlling
VIDEO
TEST
Controlling
VIDEO
Controlling
VIDEO
Controlling
VIDEO
Controlling
VIDEO
Controlling
VIDEO
Controlling
VIDEO
Controlling
VIDEO