LBRY Block Explorer

LBRY Claims • తుక్కాపూర్-2

0399fabd8727c300301bc99128ab4f4ba401ec84

Published By
Created On
31 Jan 2023 01:34:58 UTC
Transaction ID
Cost
Safe for Work
Free
Yes
తుక్కాపూర్ వద్ద కొమురవెల్లి మల్లన్న సాగర్ రిజర్వాయర్ ను నేషనల్ డిఫెన్స్ అకాడమీ అధికారుల సందర్శన
#mallannaasagar #thoguta #defenceacademy
సిద్దిపేట జిల్లా తోగుట మండలకేంద్రంలోని తుక్కాపూర్ వద్ద నిర్మించిన కొమురవెల్లి మల్లన్న సాగర్ రిజర్వాయర్ ను నేషనల్ డిఫెన్స్ అకాడమీ అధికారులు సందర్శించారు. ఈ సందర్భంగా వారికి EE వెంకటేశ్వరరావ్ కాళేశ్వరం ప్రాజెక్టు 12వ ప్యాకేజీలో భాగంగా నిర్మించినటువంటి కొమురవెల్లి మల్లన్న సాగర్ రిజర్వాయర్ యొక్క ప్రాముఖ్యతను వారికి వివరించారు. మల్లన్న సాగర్ రిజర్వాయర్ పంప్ హౌస్ లోని మోటార్ల పనితీరును అడిగి తెలుసుకున్నారు 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన మల్లన్న సాగర్ రిజర్వాయర్ను నుండి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తాగు సాగునీటిని అందించడం ప్రభుత్వం యొక్క లక్ష్యమని వివరించారు.. మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మాణంలో ఆరు గ్రామపంచాయతీలో ముంపునకు గురయ్యాయని తెలిపారు. ముంపు గ్రామాల ప్రజలకు గజ్వేల్ సమీపంలో ఉన్న ఆర్ఎన్ఆర్ కాలనీలో సకల సౌలతలతో నూతనంగా డబుల్ బెడ్ రూమ్ లు నిర్మించి ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి కాశీనాథ్ డి ఈ శ్రీనివాస్ మరియు ఇరిగేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
...
https://www.youtube.com/watch?v=uDRB-Wzkp_8
Author
Content Type
Unspecified
video/mp4
Language
Open in LBRY

More from the publisher

Controlling
VIDEO
Controlling
VIDEO
Controlling
VIDEO
Controlling
VIDEO
YSRCP
VIDEO
20వ
Controlling
VIDEO
Controlling
VIDEO
Controlling
VIDEO
Controlling
VIDEO