Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.
...
https://www.youtube.com/watch?v=phtV5sfgY0s
#s2news #raghunandanrao #bjp
విద్యార్థుల పట్ల అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని ఎస్సీ, బిసి, మైనార్టీ రెసిడెన్షియల్ హాస్టళ్లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే రఘునందన్ రావు భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థుల విషయంలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని సంబంధిత అధికారులను హెచ్చరించారు. విద్యార్థులతో సమస్యలను అడిగి తెలుసుకొని వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని బాత్రూములు, నీటి సమస్యలు వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు.
స్కూల్ ఆవరణ లో పరిశుభ్రత పాటించాలని నిర్లక్ష్యం వహించొద్దని హెచ్చరించారు. విద్యార్థులంతా బాగా చదువుకొని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే కోరారు. ఆయనతోపాటు బిజెపి నాయకులు వెంకట్ గౌడ్, మట్ట మల్లారెడ్డి, సుంకు ప్రవీణ్, మచ్చ శ్రీనివాస్, రమేష్ రెడ్డి తదితరులు ఉన్నారు.
...
https://www.youtube.com/watch?v=UV4Iz1mN05Q
Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.
...
https://www.youtube.com/watch?v=SRYY3sAyYJ0