సిద్దిపేట జిల్లా : ములుగు మండలం వంటిమామిడి మార్కెట్ యార్డ్ ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్,ఎమ్మెల్సీ పళ్ల రాజేశ్వర్ రెడ్డి,కలెక్టర్ వెంకట్రామిరెడ్డిలు, నెంటూర్ గ్రామానికి చెందిన కిచ్చుగారి స్వామి,బంగ్లా వెంకటాపుర్ చెందిన రైతులతో ఆలుగడ్డ ధర కోసం అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్.
#ఏజెంట్ కమిషన్ రైతుల వద్ద నుండి నాలుగు శాతం తీసుకోవాలి.
# 50 ఎకరాల భూమిలో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు.
# తక్షణమే మార్కెట్ విస్తరణ కోసం 14 ఎకరాలు చిన్నతిమ్మాపూర్ గ్రామపంచాయతీ నుండి సేకరణ
# చిన్న తిమ్మాపూర్ గ్రామ పంచాయితీ అభివృద్ధికి 4 కోట్లు కేటాయింపు .
# అవసరమైతే రైతుల వద్ద నుండి ప్రభుత్వమే మద్దతు ధరతో కూరగాయలు కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉంది.
...
https://www.youtube.com/watch?v=swEuUHC2Sj4
Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.
...
https://www.youtube.com/watch?v=KU3fc77HaN4
Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.
...
https://www.youtube.com/watch?v=RK1MKrn_DXY