ప్రజాస్వామ్య దేశంలో ఓటుహక్కు వజ్రాయుధం,ఓటు హక్కుప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి.ఏసీపి సురేందర్ రెడ్డి
#police #acpsurender #siddipetpolice
ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు వజ్రాయుధమని, ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఏసీబీ సురేందర్ రెడ్డి సూచించారు. వాయిస్:- సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలో కేసీఆర్ స్కూల్ నుండి దుబ్బాక ప్రధాన విధుల గుండా Bsf కేంద్ర బలగాలు,స్థానిక పోలీస్ సిబ్బంది ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికలలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.ఎన్నికల్లో ఓటు వజ్రాయుధమని ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు ద్వారా ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవడంలో ఓటు యొక్క ప్రాధాన్యత చాలా గొప్పదని తెలిపారు. ఓటు హక్కును ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా మీకు నచ్చిన వ్యక్తి కి ఓటు వేసే ప్రశాంతమైన వాతావరణం కల్పిస్తామన్నారు. ఓటు విషయంలో ఎవరైనా బెదిరింపులకు పాలుపడితే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని, లేదా పోలీస్ కంట్రోల్ రూమ్‌కు లేద డయల్ 100కు కాల్ చేయాలని సూచించారు. మద్యానికి, డబ్బులకు మరే ఇతర వస్తువులకు బానిసలు కావద్దని, మీకు నచ్చిన మెచ్చిన అభ్యర్థికి నిజాయితీగా, నిష్పక్షపాతంగా ,నిర్భయంగా ఓటు వేసి ఓటింగ్ శాతాన్ని పెంచాలని సూచించారు. క్రిటికల్ పోలింగ్ స్టేషన్లలో పారామిలటరీ దళాలతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపినారు.ఈ ఫ్లాగ్ మార్చ్ మిరుదొడ్డి పలు మండలాల్లో నిర్వహించడం జరిగిందన్నారు.రానున్న రోజుల్లో అంతటా నిర్వహించి ప్రజలకు ఎన్నికపై ఓటు హక్కు పై అవగాహన కల్పిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో ci మున్నురు కృష్ణ,SI గంగరాజు పలువురు పాల్గొన్నారు ... https://www.youtube.com/watch?v=rbfsvtBF8Hc
#s2news #yuvakiranam #cikrishna #si
ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సేవాభావాన్ని యువ కిరణం స్పోర్ట్స్ క్లబ్ సభ్యులు అలవర్చుకోవడం హర్షినియమని దుబ్బాక సీఐ కృష్ణ అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో యువ కిరణం స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వామ్యం చేయడంతో పాటు సేవా కార్యక్రమాల్లో సైతం తాము ముందున్నామంటూ నిరూపించారు. వినాయక నవరాత్రి ఉత్సవాల కోసం చేసిన చందా డబ్బుల్లోని 5000 రూపాయలను యువకిరణం స్పోర్ట్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యుడు బేతి ప్రభాకర్ కు అందజేశారు. గత మూడు సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రభాకర్ కు అండగా నిలవడం పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రభాకర్ కు 5000 ఆర్థిక సాయంతో పాటు బియ్యం అందజేయడానికి వెళ్లిన సిఐ కృష్ణ ఎస్సై మహేందర్ ప్రభాకర్ దీనస్థితిని చూసి మరో ఐదు వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. అక్కడే ఉన్నటువంటి చిట్టాపూర్ గ్రామ సర్పంచ్ పోతనక రాజు దుబ్బాక కు చెందిన పల్లె రామస్వామి గౌడ్ లు ప్రభాకర్ అనారోగ్యం నుండి త్వరగా కోలుకోవాలని కోరుతూ చెరో 2000 రూపాయలు ఆర్థిక సాయం చేశారు. యువ కిరణం స్పోర్ట్స్ క్లబ్ సభ్యులు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం, నిరుపేద కుటుంబాలకు సేవా కార్యక్రమాలు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో యువ కిరణం స్పోర్ట్స్ క్లబ్ సభ్యులు లొంక నరేందర్ మచ్చ శివకుమార్ జిందం సత్యం. జిందం భాస్కర్. జిందం అరుణ్ కుమార్. జి సుమన్ వీరబత్తిని ఎల్లప్ప తదితరులు పాల్గొన్నారు.
...
https://www.youtube.com/watch?v=NNx-uN3kCC0
Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.
...
https://www.youtube.com/watch?v=XrmjveemXTI
#s2news #AGDPI #modi #courtesy
నేడు కార్గిల్ విజయ దినోత్సవం
భారత సరిహద్దుల వద్ద వాస్తధీన రేఖను దాటి మన దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన పాకిస్థాన్ సైన్యాన్ని సుమారు 80 రోజుల విరోచిత పోరాటంతో తరిమికొట్టి జులై 26 ` ఆపరేషన్ విజయ్ ' ను విజయవంతంగా పూర్థిచేసిన సైన్యానికి కార్గిల్ విజయ దినోత్సవ వందనాలు !
కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు అర్పించిన 527 మంది వీర సైనికులకు నివాళి !
మీ ధైర్య సాహసాలకు త్యాగాలకు యావత్ భారత దేశం చేస్తున్న వందనం.....
జై జవాన్
...
https://www.youtube.com/watch?v=60X8QRr5dSU
Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.
...
https://www.youtube.com/watch?v=lGG_oB2BKFE